VSP: డిసెంబరు 27 నుంచి జనవరి 2 వరకు ఏయూ కన్వెన్షన్ హాల్ వెనుక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శ్రామిక ఉత్సవం నిర్వహించబడుతుందని నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సైన్స్, ఫోటో, కార్టూన్ ఎగ్జిబిషన్లు, బుక్ ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజలందరూ పాల్గొని శ్రామిక ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.