తరచుగా రాత్రిపూట మేల్కొంటే లేదా నిద్రలేమితో బాధపడుతుంటే జాజికాయ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పాలలో చిటికెడు జాజికాయ పొడిని వేసి బాగా మరిగించి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా పడుకునే ముందు ఈ పాలను తాగితే నిద్ర హాయిగా పడుతుంది. ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఈ పేస్ట్ రాత్రి పడుకునే ముందు మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, అరగంట తర్వాత నీటితో కడగాలి.