TG: మాజీ సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటన రద్దు అయ్యింది. జ్వరం కారణంగా సెమీక్రిస్మస్ వేడుకలకు దూరం అవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పులివెందుల నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారా? లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.