ATP: పామిడి అర్బన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా శివ శంకర్ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ యుగంధర్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో శివ శంకర్ నాయక్ బాధితులు చేపట్టారు. సీఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని పేర్కొన్నారు.