విరాట్ కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్లో ఓవరాల్గా 16 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఆంధ్రతో జరిగే మ్యాచ్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఈ ఫీట్ అందుకున్న భారత రెండో క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ 21,999 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.