WG: తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో వాకర్లకు అనుమతి ఇస్తున్నారు. రూ. 30 లక్షల ఎంపీ నిధులతో సింథటిక్ ట్రాక్ నిర్మిస్తున్న నేపథ్యంలో గత మూడు నెలలుగా గ్రౌండ్ లోకి వాకర్లను అనుమతించడం లేదు. అయితే ఇవాళ్టి నుంచి తాత్కాలిక ట్రాక్ పై వాకర్లకు అనుమతి ఇచ్చారు. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది.