కృష్ణా: గుడివాడ సీఐటీయు కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయు అఖిల భారత మహాసభల పోస్టర్ను సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. సీపీ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు రేపాని కొండ, బొంతు వెంకటేశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు యం.ఝాన్సీ, వై.కోటేశ్వరరావు, రజని, యస్.సమరం, బొండాడ శేఖర్ పాల్గొన్నారు.