కోనసీమ: ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక నుంచి వద్దిపర్రు వరకు రహదారి విస్తరణ పనుల కోసం ఇప్పటికే రూ.35కోట్లు ప్రతిపాదనలు పంపడం జరిగిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఆయన అన్నారు. మరమ్మత్తు పనుల నిమిత్తం రూ.70లక్షలు ఆర్అండ్బి నిధులు మంజూరు అయ్యాయన్నారు