TPT: పాకాల ఎస్సైగా చిత్రి తరుణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2024-25 బ్యాచ్‌కు చెందిన ఈయన శ్రీసిటిలో ట్రైనీ ఎస్సైగా పనిచేశారు. పాకాల అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ కావడంతో ఇప్పటికే సీఐతోపాటు రెగ్యులర్ SIగా జ్యోతిరాం పనిచేస్తుండగా, శిక్షణ నిమిత్తం ఎస్సై నాగ మంజుల ఇక్కడకి వచ్చారు. ఎస్సై తరుణ్ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.