TG: మంత్రి కొండ సురేఖకు ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసును కాగ్నిజెంట్ జాబితాలో చేర్చినట్లు కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో జనవరి 12 ప్రజా ప్రతినిధుల కోర్టులో ప్రత్యేకంగా హాజరుకావాలని పేర్కొంది. కాగా, మంత్రి సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ చట్టపరంగా ఈ కేసు విచారణ దశకు చేరుకుంది.