WNP: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్కు పథకం కింద 2025 సీజన్‌కు సంబంధించి విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అఫ్జలుద్దిన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో జనవరి 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.