PLD: పెదకూరపాడు మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్తిమల్ల రమేష్ మాట్లాడుతూ.. క్రీస్తు జననం సర్వ లోకనానికి ఆశీర్వాదం అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ జాలి, దయా కలిగి ఉండాలన్నారు. పాస్టర్ ఫెలోషిప్ సంఘం పాల్గొన్నారు.