AP: వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన విశాఖ రుషికొండ ప్యాలెస్‌లను ఎలా ఉపయోగంలోకి తేవాలని చర్చించినట్లు మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. హోటళ్ల కోసం అదనంగా స్థలం కావాలని పెట్టుబడిదారులు అడిగారన్నారు. కొండ దిగువనే 9 ఎకరాలు ఉందని, 9 ఎకరాలు కూడా ఇస్తామంటేనే హోటల్ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. 9 ఎకరాల్లోని 7 ఎకరాలు సీఆర్‌జడ్ నిబంధనలు చేయడానికి లేకుండా పోయిందన్నారు.