MDK: రామాయంపేట మండల కేంద్రంలో జీపీవోలు పంచాయతీ కార్యదర్శులకు మైనర్ ఇరిగేషన్ సెన్సస్ (చిన్న నీటి వనరుల గణన)పై రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి చాంబర్లో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటలు బావుల గణాంకాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ప్రతి నీటి వనరు వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు.