SDPT: హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామాభివృద్ధి కమిటీ 2024 పాలకవర్గాన్ని పాలకవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మేరకు కమిటీ గౌరవ అధ్యక్షులుగా పోలు సంపత్, అధ్యక్షులుగా కొడముంజ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా పెసర సుధాకర్, దానవేణి రమేష్, ప్రధాన కార్యదర్శిగా పోలు సుధాకర్, ముత్తినేని రామ్మోహన్ రావు, కో శాధికారిగా పోలు శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు.