ASR: క్రిస్మస్ అంటే ప్రేమ, శాంతి, ఆత్మీయతకు ప్రతీక అని పాడేరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈశ్వరి అన్నారు. కలెక్టర్ ఆదేశాలతో పాడేరు కాఫీ హౌస్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు క్రిస్మస్ను అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.