SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని వీఎం పాఠశాలలో ఈనెల 30, 31న నిర్వహించనున్న సైన్స్ ఫెయిర్ సర్కులర్ను, సూర్యాపేట మంగళవారం రాత్రి జిల్లా విద్యాధికారి విడుదల చేశారు. శాస్త్ర సాంకేతిక అంశాల్లోని నైపుణ్యాలను విద్యార్థుల్లో వెలికి తీసి ప్రతిభను పదును పెట్టేలా సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలిపారు.