కృష్ణా: గుడ్లవల్లేరు–గుడివాడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రాత్రి వేళల్లో స్పీడ్ బ్రేకర్లు కనిపించక, రోడ్డు గుంతల కారణంగా వాహనాలు ప్రమాదంలో పడుతున్నాయి. ట్రాఫిక్ అంతరాయం తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు స్పందించి రేడియం మార్కింగ్ & రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.