దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు, అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరగడంతో ఢిల్లీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో మార్చి 15 వరకు వింటర్ యాక్షన్ ప్లాన్ కొనసాగనుంది.
Tags :