VZM: బొబ్బిలిలో MRO కార్యాలయ ఆవరణలో ఇవాళ వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని మండలి అధ్యక్షుడు లెంక సత్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభవుతుందన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు మోసాలకు గురైనప్పుడు చట్టపరంగా ఎలా వ్యవహరించాలో వివరించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.