ELR: గిరిజనుల అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటనలో వెల్లడైన అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సౌకర్యాల మెరుగుకు అవసరమైన చోట సెల్ టవర్లు ఏర్పాటు అధికారులకు తెలిపారు.