TG: 2024-25 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2,245 జీరో పాఠశాలలున్నట్లు అధికారులు తెలిపారు. ‘1,441 చోట్ల సూళ్లల్లో పిల్లలు లేరు. టీచర్ల పోస్టులు లేవు. మరో 600 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. కానీ, టీచర్ పోస్టులున్నాయి. ప్రస్తుతానికి 1,441 బడులను తాత్కాలికంగా మూసివేయనున్నాం’ అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అవసరం ఉన్న చోట పునఃప్రారంభిస్తామని అన్నారు.