దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభమైంది. ఆంధ్రా జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టుకు కోహ్లీ, పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సిక్కిం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై జట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.