AP: విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొనగా.. వర్చువల్‌గా మంత్రి డీఎస్‌బీవీ స్వామి, అధికారులు హాజరయ్యారు. ప్యాలెస్ వినియోగానికి టాటా సహా పలు సంస్థలు ముందుకు వచ్చాయి. టూరిజం సహా పలు రకాల వినియోగానికి సంస్థలు డీపీఆర్‌లు ఇచ్చాయి. డీపీఆర్‌పై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది.