GDWL: మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆవరణ ప్రస్తుతం చెత్తాచెదారం, అసాంఘిక కార్యకలాపాలతో డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. రోగులు రావడానికే భయపడేలా ఉన్న ఈ పరిస్థితిపై స్థానిక అధికారులు వెంటనే స్పందించి, ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.