GNTR: పెదకాకాని మండలం నంబూరు గ్రామం, విజయ భాస్కర్ నగర్లోని తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. భగవంతుని కుమారుడైన యేసుక్రీస్తు మానవాళి రక్షణ కోసం ఈ లోకంలో జన్మించిన రోజని పేర్కొన్నారు.