NZB: నవీపేట ఎస్సైగా గత ఆరు నెలలుగా విధులు నిర్వహిస్తున్న తిరుపతి బదిలీ అయ్యారు. ఆయనను భీమ్‌గల్ SHOగా నియమిస్తూ నిజామాబాద్ అదనపు డీసీపీ బసవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై శ్రీకాంత్‌ను నవీపేట SHOగా నియమించారు. కొత్త బాధ్యతలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.