సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఛాంపియన్’. ఇవాళ విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.