NDL: సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2026 పోస్టర్‌ను మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రాకెట్రీపై ప్రాక్టికల్ లెర్నింగ్, సృజనాత్మక ఆలోచనలు, ఇన్నోవేషన్‌కు విస్తృత అవకాశాలు లభించనున్నాయని మంత్రి బీసీ తెలిపారు.