WNP: నిత్యం పనిభారంతో గడిపే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కుటుంబ సమేతంగా సోమశిలకు వచ్చి కృష్ణా బ్యాక్ వాటర్స్‌లో బోటు విహారం చేశారు. స్వయంగా బోటు నడిపి, చేపలు పట్టి, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… సోమశిల ప్రశాంతత తన మనసుకు హాయినిస్తుందని తెలిపారు.