W.G: హస్త కళా ఉత్పత్తులు అలంకరణకే కాకుండా రోజువారి వినియోగంలో ఉండే విధంగా రూపొందించి తీసుకురావడం గొప్ప విషయమని మంత్రి రామానాయుడు అన్నారు. రుస్తుంబాద్ లేసు ట్రేడింగ్ సెంటర్‌ను మంగళవారం MP సత్యనారాయణతో కలిసి ఆయన సందర్శించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. హస్తకళల తయారీ ఎగుమతుల విషయాలను అక్కడి వరిని అడిగి తెలుసుకున్నారు.