తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. చలి పులి విసిరే పంజాకు జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. TGలో ఆదిలాబాద్‌లో 7.8, పటాన్ చెరులో 8.4 డిగ్రీలకు తగ్గింది. మరోవైపు APలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీ తగ్గిపోయాయి. మార్చి15 వరకు వింటర్ యాక్షన్ పాన్ కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.