KDP: కర్నూలు రేంజ్ పరిధిలో ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కడప జిల్లా కడప పట్టణంలో 2-టౌన్ CIగా నియమితులైన యు. సదాశివయ్యను కడప స్పెషల్ బ్రాంచ్ వన్ సీఐగా బదిలీ చేశారు. గోనెగండ్ల పోలీస్ స్టేషన్ CIగా పనిచేస్తున్న జి. ప్రసాదరావును కడప 2-టౌన్ CIగా నియమించారు.