BHPL: జిల్లా కేంద్రంలో డా. కాశెట్టి శ్రీనివాస్-తనుజా రాణి దంపతులు నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో BJP రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప భక్తి, శరణాగతి, క్రమశిక్షణ సమాజానికి మార్గదర్శకమని అన్నారు.