W.G: కేసుల పరిష్కారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన మేకా శివప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాసిక్యూటర్లు అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని లక్ష్మీనారాయణ సూచించారు.