TG: HYDలో డ్రగ్స్ విక్రయిస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ అమ్ముతున్న సుష్మిత అనే యువతి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 4 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.