WG: పాలకొల్లు యూటీఎఫ్ పట్టణ గౌరవ అధ్యక్షుడిగా కె. జయదుర్గారావు, అధ్యక్షుడిగా ఎంవీఎస్ఆర్ సీహెచ్ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె. త్రినాథ్, కోశాధికారిగా పి. నాగేశ్వరరావు, సహాధ్యక్షులుగా కె. గోపీకృష్ణ, ఈ. శ్రీలక్ష్మి ఎంపికయ్యారు. వీరితో పాటు కార్యదర్శులుగా ఎస్. శ్రీనివాసరావు, జి. వెంకటేశ్వర్లు సహా మరో ఏడుగురిని ఎన్నుకున్నారు