MBNR: జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తా వద్ద దాదాపు 20 కుక్కలు గుంపుగా తిరుగుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ కారణంగా పాదచారులు, వాహన చోదకులు అటువైపు వెళ్ళడానికి జంకుతున్నారు. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.