MNCL: మందమర్రి ఏరియా GM కార్యాలయంలో ఎస్ఓ టు GM విజయ్ ప్రసాద్ అధ్యక్షతన CMPF రీజనల్ కమిషనర్-1 హరి పచౌరి అధ్యక్షతన యూనియన్ నాయకులు, అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కొత్త పెన్షన్ స్కీం, ప్రావిడెంట్ ఫండ్ CMPF తదితర అంశాల గురించి చర్చించారు. CMPF అధికారులు రివైజ్డ్ పీపీఓ (పెన్షన్ పేమెంట్ ఆర్డర్) పత్రాలను సంబంధిత అధికారులు అందజేశారు.