RR: షాబాద్ మండల ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇవాళ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం షాబాద్ మండల కేంద్రం & శంకర్పల్లి మండలంలో మైనారిటీ సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని రంజాన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.