KMR: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాల ఎల్లారెడ్డికి చెందిన నలుగురు విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రఫత్ తెలిపారు. గురువారం గాంధారి మండలం పెట్ సంగెం గ్రామంలో నిర్వహించిన ఎంపిక పోటీలో చక్కటి ప్రదర్శన చూపారన్నారు.