NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ సబ్ డివిజన్లోని కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ సిబ్బంది పనితీరు, రికార్డులు, కేసుల దర్యాప్తు, రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్‌డెస్క్ తదితర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులు, సిబ్బందికి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనీ సూచించారు.