కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 20 మొబైల్ ఫోన్లను బాధితులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు ఇచ్చినట్లు ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లను ఎవరైనా పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్ ద్వారా ఫిర్యా దు చేస్తే మొబైల్ ఫోన్ల రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు.