MHBD: కేసముద్రం(M)వెంకటగిరిలో ఆదివారం కేసముద్రం పోలీస్ వారి ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, బాణామతి తదితర అంశాలపై కళాజాత బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా CI సత్యనారాయణ మాట్లాడారు. గంజాయి, లైన్ గేమింగ్, సీసీ కెమెరాలు ప్రాధాన్యత సంబంధిత చట్టాలపై ప్రజల గౌరవం కల్పించారు. మండలంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.