HYD: మూసీ నది గర్భంలో 100 మీటర్లుగా నదికి ఇరువైపులా, 50M వరకు బఫర్ జోన్ నిర్ణయించారు. మూసీ నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి, నదికి 24/7 నీళ్లు ప్రవహించేలా ఏర్పాటు చేస్తారు. గండిపేట నుంచి నీటికి మరలిస్తారు. నదిలో బోటింగ్ ఇతర సౌకర్యాలను కల్పిస్తారు. అంతేకాక నిర్మాణాలు చేపడతారని అధికారులు తెలిపారు. పార్కింగ్, వాకింగ్ ట్రాక్స్ ఇతర వసతులు ఏర్పాటు చేస్తారు.