MNCL: మందమర్రికి చెందిన సత్యవాణి తన పిల్లలను హతమార్చి తాను ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలు.. హైదరాబాద్లోని బోరబండలో నివాసం ఉండే సత్యవాణి దంపతుల మధ్య పెళ్లిరోజున బయటకు వెళ్లడంపై వివాదం రేగింది. భర్త నిరాకరించడంతో ఆవేశానికి గురైన ఆమె కుమారుడు, కుమార్తె గొంతు నులిమి తాను ఉరేసుకుంది. కాగా ఆమె, ఆమె కుమారుడు మృతి చెందాగా, కుమార్తె చికిత్స పొందుతుంది.