NLG: చిట్యాలలోని 12వ వార్డులో మృతి చెందిన మన్నెం శంకర్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్యాక్స్ మాజీ వైస్ ఛైర్మన్ మెండె సైదులు కుటుంబానికి రూ. 15 వేల ఆర్థిక సహాయం అందించారు. కూరెళ్ళ లింగస్వామి, బొలుగురి సైదులు, కందాటి రమేష్, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఆవుల ఆనంద్, ప్రవీణ్ పాల్గొన్నారు.