W.G: ఆకివీడు మండలం సిద్దాపురంలో రైతులకు ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. సిద్ధాపురంలో 232 మంది రైతులకు వీటిని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు వీటిని అందజేయాలన్నారు. జిల్లాలో 120 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు.