SDPT: మద్యం సేవించి వాహనాలు నడిపి జీవితాలు నాశనం చేసుకోవద్దని గజ్వెల్ ట్రాఫిక్ PS ఇన్స్పెక్టర్ మురళి సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులకు శుక్రవారం ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం అధోగతి పాలవుతుందన్నారు.