NLG: ఉపాధ్యాయులకు 50శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ మంజూరు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు రాపోలు పరమేష్ అన్నారు. శుక్రవారం కేతేపల్లి మండలం భీమవరం హై స్కూల్లో హెచ్ఎం బిక్షమయ్య చేతుల మీదుగా ఉపాధ్యాయులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.